Blog
ఎస్బీఐ PO ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల! పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శుభవార్త అందించింది. ప్రతిష్టాత్మకమైన ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి 2025 సంవత్సరానికి గాను భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 541 PO పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో రెగ్యులర్
Read More